వార్తలకు తిరిగి వెళ్లండి
మున్సిపాలిటీలలో పౌర సేవలను రద్దు చేసే జీవో 673 రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. జీవో రద్దు కోరుతూ బొబ్బిలి శ్రీవేణుగోపాల ఆలయం జంక్షన్లో ఆదివారం నిరసన తెలిపారు.
మున్సిపాలిటీలో 14 రంగాలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ప్రజలపై యుజర్ ఛార్జీలు వేసేందుకు జీవో 673 తీసుకొచ్చినట్లు ఆరోపించారు. పౌర సేవలు ప్రభుత్వం నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

