వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సిరిసిల్లకు చెందిన వెంకటయ్యకు బీబీనగర్ సమీపంలో పక్షవాతం వచ్చింది. తోటి ప్రయాణికుల సమాచారంతో 108 సిబ్బంది స్పందించారు.
ఈఎంటీ రవికుమార్, పైలెట్ నాగరాజు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడిన వారి సేవలను కుటుంబ సభ్యులు అభినందించారు.
Comments
Loading comments...

