Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 4:59 PM మహబూబ్‌నగర్General
పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మేనక థియేటర్ దర్గాలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ మంతా శ్రీనివాస్ రావు మాతృమూర్తి అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వారి పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు గుండె నిబ్బరం చేసే మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేసారు.

Comments

G
Loading comments...