Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 18న పేరెంట్స్ టీచర్ మీటింగ్

కిరణ్ కుమార్ Jul 14, 2026 7:48 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
ఈ నెల 18న పేరెంట్స్ టీచర్ మీటింగ్ - Udayam Digital
ప్రభుత్వ స్కూళ్లు, KGBVలు, మోడల్ స్కూళ్లలో ఈ నెల 18న 'పేరెంట్స్ ప్రామిస్' థీమ్‌తో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. పిల్లల చదువు, అటెండెన్స్ కోసం రూపొందించిన 6 వాగ్దానాల్లో కనీసం ఒకదానిపై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల చదువు, ప్రవర్తనకు సంబంధించి తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించనున్నారు.

Comments

G
Loading comments...