వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులోని ఆర్యభట్ట పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి శనివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వార్డెన్ వెంకన్న వేధింపులే ఘటనకు కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చెప్పి ఇబ్బంది పెట్టేవాడని, కొట్టేవాడని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

