Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుంచి పేపర్‌లెస్‌ బిల్లుల విధానం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 07, 2026 11:16 AM నిర్మల్ General
ఆగస్టు 15 నుంచి పేపర్‌లెస్‌ బిల్లుల విధానం - Udayam
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పేపర్‌లెస్‌ బిల్లుల విధానం అమల్లోకి వస్తుందని నిర్మల్‌ జిల్లా ఖజానా అధికారి సరోజ తెలిపారు. ప్రభుత్వ శాఖల డీడీఓలు బిల్లులను ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సంతకాలతో సమర్పించాలని సూచించారు. ఇకపై ట్రెజరీ కార్యాలయాల్లో హార్డ్‌కాపీ బిల్లులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...