Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ ఎన్నికల కసరత్తు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 05, 2026 6:28 AM అమరావతిGeneral
పంచాయతీ ఎన్నికల కసరత్తు - Udayam
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. 13,151 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు తేల్చారు. విలీనం కాని పంచాయతీల్లోనూ ఎన్నికల నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది.

Comments

G
Loading comments...