Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా యాప్‌పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:23 PM మెదక్General
యూరియా యాప్‌పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు - Udayam
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నిజాంపేటలో మాట్లాడుతూ, యూరియా అందించేందుకు తీసుకొచ్చిన యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. యూరియా, ఫాస్ఫేట్‌ ఎరువుల బుకింగ్‌ కోసం యాప్‌ను తీసుకువచ్చి ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆమె మండిపడ్డారు.

Comments

G
Loading comments...