వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట నియోజకవర్గంలోని మండలాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా హోంమంత్రి అనిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలు చేపడుతూ, వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్నారు.
మరోవైపు కూటమి నాయకులతో కలిసి ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
Comments
Loading comments...

