Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీమియర్స్‌లో ‘స్ట్రీట్ ఫైటర్‌’కు ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 4:18 PM జాతీయంవినోదం
ప్రీమియర్స్‌లో ‘స్ట్రీట్ ఫైటర్‌’కు ప్రశంసలు - Udayam
విద్యుత్‌ జమ్వాల్‌ నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘స్ట్రీట్‌ ఫైటర్‌’ ప్రీమియర్స్‌కు మంచి స్పందన లభించింది. 90ల నాటి వీడియో గేమ్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్‌ మూవీకి కథనం, నటన, కామెడీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగున్నాయంటూ క్రిటిక్స్‌ ప్రశంసిస్తున్నారు. అక్టోబర్‌ 16న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదల కానుంది.

Comments

G
Loading comments...