వార్తలకు తిరిగి వెళ్లండి

జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జీ తెలుగు సెలబ్రిటీ టాక్షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ అక్టోబర్ 16న జీ5లో ప్రారంభం కానుంది. తొలి ఎపిసోడ్కు సాయిపల్లవి అతిథిగా హాజరుకానున్నారు.
సినిమా ప్రయాణం, వ్యక్తిగత జ్ఞాపకాలు, జీవిత విశేషాలపై ఆమె ఆసక్తికర విషయాలు పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 18న రాత్రి 7.30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
Comments
Loading comments...

