వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ గురువారం పిట్లంలోని ప్రాథమిక పాఠశాల (బాలికల)ను సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల ప్రగతిని సమీక్షించారు. అనంతరం ఎఫ్ఎల్ఎన్ రిజిస్టర్లతో పాటు పాఠశాలలోని వివిధ రికార్డులను పరిశీలించారు.
రిజిస్టర్ల నిర్వహణ, విద్యార్థుల అభ్యసన ప్రగతిపై ఉపాధ్యా యులకు పలు సూచనలు చేశారు. సీఆర్పీ హైమద్ పాషా ఉన్నారు.
Comments
Loading comments...

