Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 3:34 PM వనపర్తిఉద్యోగాలు
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే - Udayam
శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు సోమవారం ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని పరిశీలించిన ఎమ్మెల్యే నేరుగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...