వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని కస్పా హై స్కూల్ అభివృద్ధి కొరకు పీ 4 దాత రఘువీర్ విరాళంగా ఇచ్చిన రూ. 1,20,000/- విలువైన 200 టాయిలెట్ ఎయిర్ ప్యూరిఫైయర్లను శనివారం స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో అందజేయడం జరిగింది.
అనంతరం విద్యార్థుల క్రీడా మరియు విద్యా అభివృద్ధి కోసం సుమారు రూ. 2,000/- విలువ చేసే వాలీబాల్స్ మరియు పుస్తకాలను కూడా ఎమ్మెల్యే అందజేసారు.
Comments
Loading comments...

