వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక సేవలో భాగంగా జర్నలిస్టులు రాసిన ప్రతి శీర్షిక ప్రభుత్వం గమనించి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు.
ఆదివారం విజయనగరం ZP సమావేశ మందిరంలో నిర్వహించిన APUWJ 27వ వార్షికోత్సవంలో ఆయన పాల్గోని మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తానని , పాత్రికేయులకు పింఛన్లు ఇతర ప్రయోజనాలకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

