Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబస్తీలో కత్తిపోట్లతో వ్యక్తి హత్య

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:31 AM హైదరాబాద్General
పాతబస్తీలో కత్తిపోట్లతో వ్యక్తి హత్య - Udayam
హైదరాబాద్‌ హఫీజ్‌ బాబా నగర్‌లో సయ్యద్‌ ఒమర్‌ అలియాస్‌ మషల్లా ఒమర్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. అతడిని కాపాడేందుకు వెళ్లిన సయ్యద్‌పై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అమన్‌ ఖురేషి, అలీ భైసాపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఆధారంగా కాంచన్‌బాగ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...