వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌లో ధర్మేందర్ అనే వ్యక్తి తన భార్య అస్మా బేగంను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన మూడేళ్ల కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తూ, తండ్రి వెంట ఉన్న చిన్నారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

