వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో నాటుసారా తయారీ, అమ్మకాలకు పాల్పడుతున్న 15 మంది పాత నేరస్టులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ CI శాంతిలక్ష్మి శుక్రవారం తెలిపారు.
ఆమె మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్దానిక MRO రామలక్ష్మి ఆధ్వర్యంలో నిందితులను హాజరుపర్చామన్నారు. నాటుసారా తయారి, విక్రయాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
Comments
Loading comments...

