వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ: మామిడికుదురు మండలం పాశర్లపూడి టీ నగర్‌లో మంచినీటి సమస్య తీవ్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు సరఫరా అవుతున్న నీరు మురికిగా, కలుషితంగా వస్తుండటంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
తరచూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే నీటి సరఫరాను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

