Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:17 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు - Udayam
పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని విజయచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...