Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో 25న యువజనోత్సవ పోటీలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:41 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో 25న యువజనోత్సవ పోటీలు - Udayam
పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 25న ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026 పోటీలు నిర్వహించనున్నట్లు సెట్‌విజ్ సీఈఓ అప్పలనాయుడు తెలిపారు. 15–29 ఏళ్ల యువత అర్హులు. జానపద నృత్యం, గీతాలు, వీధి నాటకం, కవిత్వం, పెయింటింగ్ పోటీలు ఉంటాయి. పాల్గొనేవారు ఆధార్, వయస్సు, ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...