వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖసాగరమాల కన్వెన్షన్‌లో ఘనంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రివర్యులు, పీఏసీ చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

