Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 2:48 PM అమరావతిGeneral
రాష్ట్రంలో నెలకొన్న కరువుపై వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఆయా జిల్లాల్లో కరువు పరిస్థితులపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు.

Comments

G
Loading comments...