Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య పనుల పట్ల అలసత్వం వహించవద్దు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:02 PM శ్రీకాకుళంGeneral
పారిశుధ్య పనుల పట్ల అలసత్వం వహించవద్దు - Udayam
​పంచాయతీలలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనుల్లో అలసత్వం వహించవద్దని డిప్యూటీ ఎంపీడీవో, ఇన్ఛార్జ్ ఈవో పీ జగన్మోహనరావు ఆదేశించారు. శనివారం ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మేజర్ పంచాయతీలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని రహదారులపై వ్యర్థాలు వేయ్య వద్దని తెలియజేయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...