వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి అచ్చెన్నాయుడు శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యంలో నిర్లక్ష్యం సహించబోమని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు.
నీరు నిలిచే 59 ప్రాంతాల్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరమైన సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని సూచించారు. ‘స్వచ్ఛాంధ్ర’ సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు.
Comments
Loading comments...

