వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ నాయక్ పరిశీలించారు. ఎమ్మెస్సార్ సర్కిల్‌లోని మురుగునీటి కాలువలను తనిఖీ చేసి, కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం మిట్టూరు ప్రాంతంలో కాలువల పరిశుభ్రతను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

