వార్తలకు తిరిగి వెళ్లండి

GWMC పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కమిషనర్ వెంకన్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి, రక్త, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్మికులకు హెల్త్ కార్డులు, PPE కిట్లు, ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
ప్రతి మూడు నెలలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. తడి, పొడి చెత్త సేకరణలో చురుకుగా పనిచేసిన ఇద్దరు స్వచ్ఛ ఆటో డ్రైవర్లను అభినందించారు.
Comments
Loading comments...

