వార్తలకు తిరిగి వెళ్లండి

నగర పరిశుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, పీపీఈ కిట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

