Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశ్రామిక విప్లవం కోసం సీఎం కృషి ‌- మంత్రి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 7:01 PM విజయనగరంGeneral
పారిశ్రామిక విప్లవం కోసం సీఎం కృషి ‌- మంత్రి - Udayam
విజయనగరం జిల్లా ఇన్ చార్జ్ మంత్రి , రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ చాంబర్‌-2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్‌పోను సందర్శించారు. మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం కోసం CM చంద్రబాబు కృషి చేస్తున్నారని, రెండేళ్లలో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...