Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వార్టర్‌ ఫైనల్లో సింధు

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:24 AM జాతీయంక్రీడలు
క్వార్టర్‌ ఫైనల్లో సింధు - Udayam
అర్కిటిక్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో పి.వి.సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్‌లో జపాన్‌ షట్లర్‌ రికో గుంజిని 21-15, 21-15తో ఓడించింది. క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌ స్టార్‌ రచనోక్‌ ఇంతానన్‌తో సింధు తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు.

Comments

G
Loading comments...