Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికెట్‌కీపిర్ అవతారంలో జైస్వాల్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:23 AM జాతీయంక్రీడలు
వికెట్‌కీపిర్ అవతారంలో జైస్వాల్‌  - Udayam
టీమ్‌ఇండియా బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ వికెట్‌కీపింగ్‌, లెగ్‌స్పిన్‌ సాధన చేస్తున్నాడని ముంబయి కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ తెలిపాడు. భారత లేదా ముంబయి జట్టు తరఫున కీపింగ్‌ చేయాలనుకుంటున్నాడని పేర్కొన్నాడు. 2026-27 రంజీ సీజన్‌ సన్నాహాల్లో భాగంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో జైస్వాల్‌ సుమారు 10 ఓవర్లు వికెట్‌కీపింగ్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Comments

G
Loading comments...