వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవరం ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి పాండవగల్ మీదుగా కుప్పగల్ రైల్వే స్టేషన్ వరకు ఉన్న లింక్ రోడ్డుకు వెంటనే గరుసు వేసి గుంతలు పూడ్చాలని సీపీఎం డిమాండ్ చేసింది. సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు జె. రామాంజనేయులు పార్టీ నాయకులతో కలిసి రోడ్డును పరిశీలించారు.
రోడ్డుకు గరుసు వేస్తే వాహనదారులకు ప్రమాదాలు తగ్గడంతో పాటు ప్రయాణ దూరం కూడా తగ్గుతుందని రామాంజనేయులు తెలిపారు.
Comments
Loading comments...

