Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాములపర్తికి పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 9:13 PM సంగారెడ్డిGeneral
పాములపర్తికి పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి - Udayam
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా అధికారులు బైరె శంకర్ ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. పాములపర్తిలో పీహెచ్‌సీ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...