వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు జిల్లా మూసాపేట మండలం నిజాలపూర్‌లో సోమవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అక్కాచెల్లెళ్లను పాము కాటేసింది. అస్వస్థతకు గురైన వారిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ పెద్దకూతురు లావణ్య మృతి చెందగా, చిన్నకూతురు శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తల్లిదండ్రులు శ్రీనివాస్, కొండమ్మ తెలిపారు.
Comments
Loading comments...

