వార్తలకు తిరిగి వెళ్లండి

మురుసు తుఫాను ప్రభావంతో కే.గంగవరం మండలంలో కురిసిన భారీ వర్షాలకు పామర్రు ఉన్నత పాఠశాల మైదానం జలమయమైంది. బుధవారం పాఠశాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు ఇబ్బంది తప్పింది.
పాఠశాల తిరిగి ప్రారంభించే సమయానికి నీరు తగ్గకపోతే రాకపోకలకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

