వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.
అమ్మవారి దర్శనంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.
Comments
Loading comments...

