వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచ పట్టణంలో రహదారుల దుస్థితిపై స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. ‘రోడ్లు లేవు.. గుంతలు ఉన్నాయి’ అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. గుంతల కారణంగా ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, వాహనాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రహదారులపై గుంతలను వెంటనే పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి రహదారులను అభివృద్ధి చేయాలని కోరారు.
Comments
Loading comments...

