Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచలో లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:52 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పాల్వంచలో లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి - Udayam
పాల్వంచలోని రంగాపురం వద్ద లారీ క్యాబిన్‌లో రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ నఖీత్ రామ్ మృతి చెందాడు. ఈ నెల 12న జగ్దల్‌పూర్‌లో హెచ్‌ఆర్ కాయిల్స్ లోడ్ చేసుకుని తమిళనాడుకు బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో అనారోగ్యానికి గురయ్యాడు. రంగాపురం వద్ద లారీని నిలిపిన డ్రైవర్ క్యాబిన్‌లోనే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...