వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.
ఉద్యమకారుల సేవలను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. వారి ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

