వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ బండమీదిపల్లి పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. పాలమూరు హక్కులు, అభివృద్ధి కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమన్నారు.
వారి ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

