Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 7:08 PM విశాఖపట్నంGeneral
విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు 28,445 పేద కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేశారు. 11 మండలాల్లో 399 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించి లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఈ భూముల విలువ రూ.8,874 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది

Comments

G
Loading comments...