Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ABVP హవా

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 6:59 PM జాతీయంGeneral
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ABVP మూడు కీలక పదవులను గెలుచుకుంది. అధ్యక్షుడిగా యశ్ దబాస్, కార్యదర్శిగా రియా ఛావ్డీ, సంయుక్త కార్యదర్శిగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ 30,634 ఓట్లతో గెలుచుకున్నారు.

Comments

G
Loading comments...