వార్తలకు తిరిగి వెళ్లండి
జనసేన కార్యకర్తలు 60, 120 సీట్లు తీసుకోవాలనే ఆలోచన చేయకుండా.. గెలిచే స్థానాలపైనే దృష్టి పెట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని జనసైనికులకు హితవు పలికారు.
Comments
Loading comments...

