Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 6:43 PM అమరావతిGeneral
అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన - Udayam
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 28 జిల్లాల్లో 513 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయని తెలిపారు. పంట నష్టంపై ఈ నెల 24లోగా నివేదికలు ఇవ్వాలని సూచించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...