Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

51 వేల మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 7:04 PM జాతీయంGeneral
51 వేల మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలు - Udayam
20వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి పైగా కొత్తగా నియమితులైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...