Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పోలీసులపై కేటీఆర్ ఫైర్

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 6:44 PM హైదరాబాద్General
తెలంగాణ పోలీసులపై కేటీఆర్ ఫైర్ - Udayam
హఫీజ్‌పేట్‌లో మహిళను ఈడ్చుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ తెలంగాణ పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. సామాన్యుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీకి సంబంధించిన కేసుల్లో మౌనం వహిస్తున్నారని విమర్శించారు. పోలీసు సోదరులు ఇలాంటి పరిస్థితుల కోసమే విధుల్లో చేరారా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...