Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వార్నింగ్

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 7:09 PM హైదరాబాద్General
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రోటోకాల్ విషయంలో తనను కావాలనే అడ్డుకున్నారని మంత్రికి వివరించారు. అనంతరం వేదికపై సుధీర్‌రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ నేతలు వెనుక నుంచి వ్యాఖ్యలు చేయడంతో.. ‘బిడ్డా జాగ్రత్త.. తొక్కుతా’ అంటూ హెచ్చరించారు.

Comments

G
Loading comments...