వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రక్షణ చట్టాలుపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు వినియోగించొద్దని, రహదారి భద్రతలను పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సిన నెంబర్లను సూచించే స్టిక్కర్లను ఇళ్లకు అంటించారు.
Comments
Loading comments...

