Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్

Follow Udayam on Google
D ANAND RAO Sep 12, 2026 8:16 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ - Udayam
జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో సివిల్ జడ్జి చందక హరిప్రియ ఆధ్వర్యంలో 30 కేసులు రాజీ మార్గం ద్వారా మరియూ 575 కేసులు అడ్మిషన్ ద్వారా పరిష్కరించా బడ్డాయి ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ ద్వారా కక్షిదారుల సమయం మరియూ డబ్బు ఆదా అవుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...