వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం 132 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మత్తు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని డీఈఈ రామకృష్ణ తెలిపారు. పనుల సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు పనులు పూర్తికావాల్సి ఉండగా, వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిందన్నారు. పనులు వేగంగా పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

